భూమా అఖిల ప్రియకి మద్దతుగా ఇంటింటి ప్రచారం

సిరివెళ్ల లోని యస్సి కాలనిలోని 109,108 బూత్ లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియా గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని అఖిలమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన సిరివెళ్ల యస్సి కాలనీ జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు.