యర్రగొండపాలెంలో ఇంటింటి ప్రచారం

యర్రగొండపాలెం, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రగొండపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం పట్టణంలో ఎన్.డి.ఏ కూటమి ఒంగోలు ఎంపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్సన్ బాబు ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాత అన్నసముద్రం, జి.ఉమ్మడివరం, ఎంగాయపాలెం, రాజుపాలెం, దివేపల్లి, సోమేపల్లి, గ్రామాల నుండి భారీ ఎత్తున జనసైనికులు పాల్గొని ఇంటి ఇంటి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.