ఇంటింటికి ప్రచారం..!

పిఠాపురం, మార్చి 14వ తేదీన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి అని జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం కుమారపురం, కందరాడ ఎఫ్.కె పాలెం, జల్లూరు, మల్లం, విరవ, మంగితుర్తి, కోలంక గ్రామాల్లో ఆవిర్భావ సభకి పిఠాపురం పరిశీలికులుగా వచ్చిన చోడవరం ఇంచార్జ్ పి.వీ.ఎస్.ఎన్ రాజు ఇంటింటికి తిరిగి పాంప్లెట్ ఇచ్చి ప్రచారం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వూట నానిబాబు, ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, వెన్నపు చక్రధర్ రావు, వెన్న జగదీష్, పిల్లా శివశంకర్, పిల్లా దినేష్, కురమళ్ళ రాంబాబు, వాకపల్లి సూర్య ప్రకాష్, గంజి గోవిందరాజు అడప శివరామకృష్ణ, రామిశెట్టి సూరిబాబు, మాదేపల్లి పద్మరాజు, రసంశెట్టి కన్యాకర్ రావు, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, మిరియాల చిట్టి, కొండపల్లి శివ, పులప రాజేష్, ఊట నాని, నంద్యాల జాను, బావిశెట్టి నంది, యాగ సతీష్, దేశిరెడ్డి సతీష్, దీపు, కూరాకుల వీరబాబు, కంద సోమరాజు, పెదిరెడ్ల చిట్టి, బాలేపల్లి అనిల్, గోపు సురేష్, యండ్రపు శ్రీనివాస్, మేడిశెట్టి నాగమణి, పిల్లా రమ్యజ్యోతి, పట్టాభి, చిన్న, బొజ్జ శ్రీను, సుదర్శన్, జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment