డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళులు

భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా మండూరు, ఆలపాడు, వేమూరు గ్రామాల్లో జనసేన పార్టీ తరపున ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కత్తి కిషోర్, బొప్పరాజు కోటేశ్వరరావు పూల దండలు తో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో చెవ్వాకుల కోటేష్ బాబు, చలమయ్య, మూల్పూరు రమేష్, ఆలపాడు సర్పంచ్ గద్దె విజయలక్ష్మి, నీలం రాము, దేవిరెడ్డి మహేష్, యర్రంశెట్టి శ్రీనివాస్, నగేష్, సోమరౌతు బ్రహ్మం, బోస్, యస్వంత్, జగదీష్, జనసైనికులు పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు.