శ్రీకాకుళం జిల్లా ప్రముఖ వైద్యులు& జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ జన్మదిన వేడుకలలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.విశ్వక్సేన్ గారు పాల్గొని డాక్టర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువై విస్తృతంగా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన నాయకులు కొండా ఉదయ్ శంకర్, గురుప్రసాద్, శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యదర్శి వడ్డాది శ్రీను, దాసరి బలరాం, లావేరు మండల జనసేన నాయకులు కాకర్ల బాబాజీ, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment