డా. మాధవరెడ్డి ని ఘనంగా సన్మానించిన అభిమానులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ లో జనసేన పార్టీ తరుపున చేస్తున్న కార్యక్రమాలను చూసి లింగంపల్లి 106 డివిజన్ లో జనసేన పార్టీ సిద్దంతాలు నచ్చి శేరిలింగంపల్లి ఇంచార్జి డా. మాధవరెడ్డిని సోమవారం మల్లేష్ ముదిరాజ్, సురేష్ ముదీరాజ్, ప్రదీప్ రావత్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.