డా. పసుపులేటికి ఘన సన్మానం

తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్ నందు కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు ఘనంగా గజా మాలతో సన్మానించిన తిరుపతి జనసైనికులు మరియు కాపు సంక్షేమ నాయకులు.