నామకరణ ఉత్సవంలో పాల్గొన్న డా. యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, పాదిరి కుప్పం గ్రామంలో, సోనియా ప్రియదర్శిని దంపతుల ప్రధమ కుమారుడి నామకరణ ఉత్సవంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్. యుగంధర్ పొన్న పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలొ జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి సోము పాల్గొన్నారు.