అంధుల క్రికెట్‌ పోటీలకు డా. పసుపులేటికి ఆహ్వానం

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ది బ్లైండ్ – 2025 నిర్వహక సభ్యులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలసి, టోర్నమెంట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అంధుల క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించాలని ఆహ్వానించారు.

Share this content:

Post Comment