తిరుపతిలోని పిఏసి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్‌ను ఎం.ఆర్ పల్లి జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చైర్మన్‌కు వినతి పత్రాలును అందజేశారు.
Share this content:
Post Comment