ఝాన్సీ లక్ష్మీబాయి జయంతోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

  • హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీస్ లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతోత్సవాలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ హైదరాబాద్ పార్టీ ఆఫీసు నందు జనసేన ఫైర్ బ్రాండ్ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు కాపు సంగ నాయకుడు దాసరి రాముతో కలిసి పాల్గొనడం జరిగింది.