నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

తెనాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తెనాలి నాదెండ్ల మనోహర్ స్వగృహం నందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు పాల్గొనడం జరిగింది.