సేనాని కప్ 2023 టోర్నమెంట్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, మురాలశెట్టి సునీల్ కుమార్ సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి పిఠాపురం క్రికెట్ టోర్నమెంట్ సేనాని కప్ 2023 టోర్నమెంట్లో మురాలశెట్టి సునీల్ కుమార్ ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు మంగళవారం ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ టాస్ వేసి ఉప్పాడ టీం మరియు కొత్తపేట టీం లను పరిచయం చేసుకుని టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది.