బొజ్జ శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామం నందు జనసైనికుడు బొజ్జ శ్రీను సతీమణి బొజ్జ వెంకటలక్ష్మి రోడ్డు ప్రమాదవశాత్తు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ బొజ్జ శీను కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ శ్రీను, బత్తిన వీరబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, రామిశెట్టి సూరిబాబు, వెలుగుల దొరబాబు, ఎర్ర గంగాధర్, పి కామేశ్వరరావు, పి చక్రి, పల్నాటి మధు, గట్టెం భీమరాజు, కంద సోమరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.