గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్ పురం మండలంలో ఉన్న శ్రీ ఆరిమాని గంగమ్మ గుడిలో, ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టరుగా ఎన్నికైన శ్రీ ఆరిమాని గంగమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, డాక్టర్ పొన్న యుగంధర్ మరియు జనసేన నాయకులు పాల్గొని, శ్రీ ఆరిమాని గంగమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షులు మహేష్ రాయల్, ఎస్ఆర్ పురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కలిశెట్టి చిరంజీవి, ఉపాధ్యక్షులు కంజేరి చందు, దేవా తదితరులు పాల్గొని ఈ వేడుకను ఘనంగా ముగించారు. జనసేన నాయకులు డాక్టర్ పొన్న యుగంధర్ విజయవంతమైన పదవిలో కాలం కావాలని మనస్ఫూర్తిగా అభ్యర్థించారు.
Share this content:
Post Comment