సి.సి రోడ్ల ను పరిశీలించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామంలో నూతనంగా వేస్తున్నటువంటి సిసి రోడ్లను రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు పరిశీలించారు.