దసరా మహోత్సవ సంబరాల్లో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, కందరాడ గ్రామంలో దుర్గాదేవి జాతర మహోత్సవ సంబరాల్లో జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా తన స్వగ్రామమైన కందరాడ గ్రామంలో గల అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని దగ్గరుండి జాతరకు మరింత ఉత్సాహాన్ని అందించడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్ శ్రీధర్ పిన్ని అయినటువంటి కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత సూరిబాబు. పిల్లా దినేష్, కే బుల్లిరాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.