పులి శివమణిని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా గారు

పిఠాపురం నియోజకవర్గం, పి దొంతమూరు గ్రామం నందు పులి వెంకటరమణ కుమారుడు కొద్దిరోజుల ముందు యాక్సిడెంట్ కి గురయ్యి గాయాలతో బెడ్ రెస్ట్ తీసుకున్నటువంటి పులి శివమణిని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కర్రీ హరిబాబు, చింత దుర్గ, పళ్ళ సందీప్, సిద్ధ బుజ్జి, కోట వీరబాబు, పులి వెంకటరమణ, గుడాల విష్ణు, తదితరులు పాల్గొనడం జరిగింది.