ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.వంపూరు గంగులయ్య

రంపచోడవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషా దేవిని సోమవారం అరకు పార్లమెంటరీ ఇంచార్జ్ డాక్టర్.వంపూరు గంగులయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రానున్న పంచాయతీ ఎన్నికలకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండల అధ్యక్షుడు పిఆర్పి శీను, లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి, రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం, చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు, ఎటపాక మండలం అధ్యక్షులు గంగాధర్, గంగవరం మండల అధ్యక్షులు కుంజం సిద్దు, మారేడుమిల్లి మండల నాయకులు దుర్గాప్రసాద్, దేవీపట్నం మండల అధ్యక్షులు వెంకటరాయుడు వైరామవరం మండలం నాయకులు పుష్ప రాజ్, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment