సుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి నివాళులర్పించిన డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, పచ్చికాపల్లం పంచాయతీ, నక్కలంపల్లి గ్రామ నివాసి. డి.ఆర్.డి.ఏ డిపార్ట్మెంట్ లో కార్వేటి నగరం మండలంలో వెలుగు ఆఫిస్ లో విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన సుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి నివాళులు అర్పించిన నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.