జనసేన పార్టీ వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు సరఫరా

రాజోలు: మోరిపోడు గ్రామంనకు చెందిన జనసైనికుడు రుద్ర రమేష్ కుమారుడు రుద్ర హర్షవర్దన్ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సఖినేటిపల్లి పాలెం మరియు సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రాంత ప్రజలకు వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.