పుంగనూరు, బుధవారం పుంగనూరు మండల పరిధిలో ఉన్న గుడిసిబండ, మంగళం, భీమగానిపల్లి పంచాయితీల్లో డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి స్థానికంగా మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పుంగనూరు మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, జనసేన జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, ఏపీఎం కృష్ణప్ప, కూటమి నాయకులు పాముల హరీ, ప్రకాష్, పవన్, యం కే చౌదరి, హరీ, రామాబాబు, మణి మరియు సంఘమిత్రాలు, మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment