మిట్టపల్లిలో జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం

మదనపల్లి నియోజకవర్గంలో 5వ వార్డు మరియు సీ.టి.ఎం పంచాయితీ మిట్టపల్లి గ్రామం నందు ఎన్నికల శంఖారావంలో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాషా మరియు ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరుపున ప్రచారం చేసిన జనసేన పార్టీ నాయకులు రామాంజనేయ లు, రాష్ట్ర జనసేన కమిటి సభ్యులు శ్రీమతి దారం అనిత. ఈ ఎన్నికల ప్రచారంలో టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామ్ చిన్న బాబు, జంషీర్, దొరస్వామి నాయుడు, జనసేన నాయకులు సుప్రీం హర్ష, తొక్కోల శివ, లక్ష్మి పతి, గురు, నవాజ్, బీజీపీ కిరణ్, చల్లా నరసింహులు, చల్లా శ్రీనివాసులు, వేమన్న మరియు టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.