పద్మవిభూషణుడికి శుభాకాంక్షలు తెలిపిన చక్రవర్తి

హైదరాబాద్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉంటూ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన అపద్భాందవుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి హైదరాబాద్ లో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.