ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన అనంతరం 2025-26 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతనంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీలకు పుర్రేయవలస గ్రామంలో ఎం.ఐ ట్యాంక్ లో కొత్త పనులను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ యువనాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ గవిడి నాగరాజు, ఆర్ఇసిఎస్ మాజీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు పుర్రెయవలస గ్రామ సర్పంచ్ సారికి మోహన్ తదితరులు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు భారీ సంఖ్యలో పాల్గొని 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు.
Share this content:
Post Comment