యువశక్తి విస్తృత ప్రచారంలో ఎచ్చెర్ల జనసేన

ఎచ్చెర్ల: యువశక్తి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జి సిగడం మండలంలో ఎచ్చెర్ల జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ ఆధ్వర్యంలో మండల నాయకులు విక్రమ్ సందీప్ నేతృత్వంలో విస్తృత ప్రచారం చేయటం జరిగింది. ఈ సందర్భంగా విక్రమ్ సందీప్ మాట్లాడుతూ వచ్చే మూడు రోజులు కూడా జి సిగడం మండలంలో ప్రతి గ్రామంకి వెళ్ళటం జరుగుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పైలా శివ, వేణు, పెద్ధి శివ, ఉమా మహేష్, ఎరుకునాయుడు తదితరులు పాల్గొన్నారు.