విద్యార్థులకు ఎగ్జామినేషన్ స్టేషనరీ కిట్స్

గాజువాక నియోజకవర్గం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం హై స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ స్టేషనరీ కిట్స్ ను జనసేన 68వ వార్డు అధ్యక్షురాలు మాకా షాలిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుండి ప్రారంభమవుతున్న టెన్త్ క్లాస్ పరీక్షల్లో విద్యార్థులందరూ కష్టపడి చదివి 100% పాస్ రేట్ సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, స్కూల్‌కు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, వారిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులను మరియు హెడ్ మిస్ట్రెస్ మేడం గారిని ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp-Image-2025-03-11-at-5.17.59-PM-1-1024x461 విద్యార్థులకు ఎగ్జామినేషన్ స్టేషనరీ కిట్స్

Share this content:

Post Comment