జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ముఖా ముఖి చర్చ

రాజోలు నియోజకవర్గం: వారాహి విజయ యాత్రలో భాగంగా మలికిపురం వేదికగా ఆదివారం భారీ బహిరంగ సభ జరిగే తరుణం దిండి రిసార్ట్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కోసం ముఖా ముఖి చర్చ జరిపిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడి శ్రీనివాస్.