సీఎం, సీఎం అంటూ అభిమానుల నినాదాలు.. పవన్ సమాధానం!

ఎప్పుడూ లేదని `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. పవన్ మాట్లాడుతున్నప్పుడు ` సీఎం, సీఎం ` అంటూ అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. దాంతో పవన్ స్పందిస్తూ, తాను నటుడ్ని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ అయ్యానని, ఇప్పుడు సీఎం అవ్వాలన్న విషయం కూడా అంతే `అది మనం అనుకుంటే జరగదు. జరగాలనుకున్నప్పుడు జరుగుతుంది. మీ గుండెల్లో స్థానం కంటే ఏదీ గొప్పది కాదు” అని సమాధానం ఇచ్చారు.