అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

సీఎం సొంత కడప జిల్లా, ఓబులవారిపల్లె మండలం, వై. కోట గ్రామపంచాయతీ, ఎద్దుల వారి పల్లె గ్రామానికి చెందిన ఆలం విజయ(43) అప్పుల బాధ తాళలేక ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.