పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామానికి చెందిన అనారోగ్యంతో ఇంటిదగ్గర కోరుకుంటున్నా గోదాసి సూర్యచంద్రరావుని, వడ్డిగూడెం గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న శీలం మూలస్వామిని, వడ్డిగూడెం గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పాటి సతీష్ తండ్రి పాటి వెంకట రమణ వరప్రసాద్ ని, రాజుపాలెంనకు చెందిన కంటికి సర్జరీ చేయించుకున్న వనచర్ల నాగుని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి పండు, దూడల స్వామి, విత్తనాలు అర్జున్, కడలి రామకృష్ణ, కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం(శేట్), పితాని రాజు పితాని శివ, బద్రి రమా సత్యనారాయణ, జక్కంపూడి కిరణ్, చింతలపూడి వెంకటేశ్వరరావు, పళ్ళ బుజ్జి, బొక్క శ్రీను, వనచర్ల బాలకృష్ణ, చింతలపూడి తాతాలు, నాయుడు, జైరాజ్, కొప్పిశెట్టి సురేష్, గుత్తుల సత్తిబాబు, కముజు సత్తిబాబు, తడాల ఈశ్వరరావు, వనచర్ల సాయి, దొంగ అప్పారావు, యిళ్ల రాంబాబు, కడలి నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు.