కరెంటు చార్జిలపై జరిగిన నిరసనలో పాల్గొన్న పితాని

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఉదయం రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన తెలిపి కాకినాడ కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.