వినాయక అన్నసమారాధనలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం టౌన్ మార్కెట్ 4 వార్డ్ లో గల విచ్చేసిన వినాయకుని పందిట్లో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరియు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ఉన్న వినాయకుని పందిట్లో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.