సాయి హిరా హాస్పటల్ ప్రారంభించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం ఉదయం ముమ్మిడివరంలో సాయి హిరా హాస్పటల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, దూడల స్వామి, సానబోయిన వీరభద్ర రావు పాల్గొన్నారు.