ముమ్మిడివరం నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడిపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి సత్యవతి ఇటీవల మృతిచెందారు వారి కుమారులు పల్లంరాజు, గంగిశెట్టిని, ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి అనసూయ ఇటీవల మృతిచెందారు వారి కుమారుడు గణపతిని, ముమ్మిడివరం మండలం దొమ్మేటివారిపాలెం గ్రామానికి చెందిన దొమ్మేటి రామలక్ష్మి ఇటీవల మృతి చెందారు వారి కుమారులను, ముమ్మిడివరం నకు చెందిన పీతల వెంకటేశ్వరరావు ఇటీవల మృతిచెందారు వారి కుమారులను, కుటుంబ సభ్యులను
ముమ్మిడివరం మార్కెట్ సెంటర్ నందు పసుపులేటి వెంకట్రావు ఇటీవల మృతిచెందారు వారి కుమారుడు నాగబాబుని,
ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన గుత్తుల గన్నియ్య ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామానికి చెందిన పోతుల సత్య కుమారి ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, తాళ్ళరేవు మండలం పోలేకుర్రు గ్రామానికి చెందిన సమనస కనకమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను, తాళ్ళరేవు మండలం, పోలేకుర్రు గ్రామానికి చెందిన వనముశెట్టి వెంకట బ్రహ్మానందం ఇటీవల మృతిచెందారు కుటుంబ సభ్యులను, తాళ్లరేవు మండలం, పి.మల్లవరం గ్రామానికి చెందిన అందే రత్న గారు ఇటీవల మృతిచెందారు వారి కుమారులను, తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి నాగేశ్వరరావు ఇటీవల మృతిచెందారు వారి కుమారులను, తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామానికి చెందిన పిల్లి సత్తిబాబు తమ్ముడు పిల్లి శ్రీనివాసరావు ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, ఐ పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ ఇటీవల మృతిచెందారు వారి కుమారులు రాంబాబు, సూరిబాబుని, ఐ పోలవరం మండలం జి వేమవరం గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు వారి కుమారుడిని మరియు కుటుంబ సభ్యులను రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), అత్తిలి బాబురావు, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామి, లంకెలపల్లి జమీ, పితాని రాజు, డా.వి.ఆర్.ఎన్.బి.ప్రసాద్, సుంకర రామచంద్రరావు, పోసింశెట్టి సూర్య ప్రకాష్, నాతి నాగేశ్వరరావు, బద్రి రమా సత్యనారాయణ, విత్తనాల రవి, చింతలపూడి పల్లం రాజు, నాని, కర్రీ శ్రీను, ప్రసాద్, చింతలపూడి వెంకటేశ్వరరావు, జక్కంపూడి కిరణ్, ముత్యాల బోస్, సుందరంపల్లి సత్యనారాయణ, లంకెలపల్లి బుజ్జి, దొరబాబు, పడాల లక్ష్మణ్, కర్రి శేఖర్, రాయపరెడ్డి జానకి రామయ్య, కసిం తాతాజీ, రెడ్డి బాల మొదలగువారు పాల్గొన్నారు.