యనమదల ఉమామహేశ్వరను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కొప్పు కుంట గ్రామంలో హార్ట్ సర్జరీ చేయించుకున్న ఎక్స్ ఎంపిటిసి యనమదల ఉమామహేశ్వర ని పరామర్శించిన పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో పితాని వెంట మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, పిల్లి గోపి, బీమాల సూర్యనాయుడు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి రామచంద్రరావు, దొమ్మేటి రాధాకృష్ణ, గుత్తుల నాగేశ్వరరావు, చింతపల్లి గంగాధరరావు, యనమదల భగవాన్ దాస్, యనమదల వేరయ్య, కడలి సత్యనారాయణ(పెద్ద అబ్బులు) తదితరులు పాల్గొన్నారు.