రాక్షసపాలనకు అంతిమయాత్ర

  • వరస చేరికలతో తిరుగులేని రాజకీయశక్తిగా అవతరిస్తూ.. అన్ని వర్గాల వారికి చేరువవుతూ ఫుల్ జోష్లో “జనసేన పార్టీ, రాజానగరం నియోజకవర్గం”
  • చేరిన వారిలో ఓసి ల కంటే ఎస్ సి, ఎస్టీ, బీసీలే అత్యధికం
  • ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి “బత్తుల”

రాజానగరం: మధురపూడి గ్రామంలో వైస్సార్సీపీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు 50 మంది పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసి సోమవారం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.100% జనసేన అడ్డాగా మారిన మధురపూడి గ్రామం. నియోజకవర్గంలో దెబ్బ మీద దెబ్బ తింటూ పూర్తిగా డీలా పడ్డ వైస్సార్సీపీ… అయోమయంలో వైసీపీ పెద్దలు. “బత్తుల” దూకుడు.. ‘జనసేన’ పార్టీ జోష్.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టామినా.. అడ్రస్ గల్లంతవుతున్న ‘వైసిపి’. ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో విజయోత్సవ వాతావరణం సంబరాల్లో జనశ్రేణులు. భారీ మెజారిటీ కోసం మరింత కసిగా పని చేయాలని కేడర్ కు “బత్తుల” పిలుపు. జనసేన పార్టీలోకి జాయిన్ అయిన వారిలో ఆకుల రామకృష్ణ, బులా కోటియ్య, ఆకుల సత్యనారాయణ, పిల్ల పెద్దబ్బులు, నడిపిల్లి భాస్కరరావు, ఆకుల వెంకటరమణ, బడుగు బుజ్జి, బడుగు పాదాలు, దారా నాగేశ్వరరావు, గునుపల్లి దాసు, మేడిశెట్టి మంగపతి రాజు, పిల్ల అన్నవరం, గణేశుల సత్యనారాయణ, మేడిశెట్టి తాతారావు,
కుప్పల శ్రీను, పిండి సత్తిబాబు, కొండపల్లి వెంకటరమణ, మేడిశెట్టి సుబ్బారావు, ఆకుల సూరబ్బాయి, దేవలంక సుబ్బారావు, మేడిశెట్టి మాణిక్యాలరావు, కుసి కృష్ణ, ములపర్తి వీర రాఘవ, వుందుర్తి గన్నియ, ఆకుల శ్రీను, గోపిరెడ్డి రత్తయ్య, గోపిరెడ్డి నాగన్న, పెన్నాడ శీను, బులా వెంకటేష్, ఆకుల నాగబాబు, మేడిశెట్టి మాణిక్యాలరావు, మోరంపూడి వెంకటేశ్వరరావు, కోతాడ వెంకన్న, తాతపూడి సుబ్బారావు, పెన్నాడ వెంకటరత్నం, లంక శ్రీను, ఆకుల దుర్గారావు, గోడు అన్నవరం, ఆకుల సత్తిబాబు, ఆకుల గణయ్య, ఆకుల భీమరాజు, ఆకుల చిన్న, రామకృష్ణ, పిండి కృష్ణ, జాజుల అర్జున్, ఆకుల వీర వెంకటరావు, పిండి నాగేశ్వరరావు, ఆకుల సత్తిరాజు, ఆకులు బుచ్చియ్య, ఆకుల ప్రసాద్, ఆకుల వీర్రాజు, కొత్తపల్లి అర్జున్ రావు, కొత్తపల్లి వెంకట్రావు, కొల్లా బత్తుల కొండయ్య, కొల్లా బత్తుల చంటి, జనపల్లి చిన్ని , దార వినోద్ కుమార్, మేడిశెట్టి శీను, ఆకుల నాగమణి, కాటే లక్ష్మీ, మెల్లిమి దుర్గ, తోరం ప్రభావతి, పసలపూడి ముసలయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మధురపూడి గ్రామ నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, మండల నాయకులు, జనసైనికులు, వీరమహిలలు పాల్గొన్నారు.