తాడేపల్లిగూడెం, వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా వి.ఎమ్. రంగా యూత్ ఆధ్వర్యంలో స్థానిక రంగా బొమ్మ సెంటర్(గొల్లగూడెం)లో ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహంనికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొలిశెట్టి రాజేష్, తోట రాజా మరియు వంగవీటి మోహన్ రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వి.ఎమ్. రంగా యూత్ సభ్యులు పులపర్తి సుబ్బారావు అనారోగ్య కారణంగా వి. ఎమ్.రంగా యూత్ సభ్యులు అందరూ కలిసి రూ. 13,000/- వేలను వాళ్ల కుటుంబ సభ్యులకు జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశి, గుండుమోగులు సురేష్, పడాల శ్రీనివాసు, కట్టిరెడ్డి దుర్గాప్రసాద్, అంగిన దేవేంద్ర, భీమవరపు దిలీప్, వాసా బత్తుల పోసుబాబు, మానేపల్లి రఘురాం, కూచిపూడి రత్నాజీ, ఏపూరి సాయి, దాగరపు శీను, గట్టు గోపికృష్ణ, నీలపాల దినేష్, దూసనపూడి భాస్కర్ రావు, భోగి రెడ్డి రాము, మలపాక చిట్టి, కాళ్ల గోపికృష్ణ, కటిక రెడ్డి లీల, పట్టెం రాంబాబు, నలగంచు రాంబాబు, నీలం సురేష్, సందక రమణ, కళ్యాణం వెంకట్, అల్లం బాల ,ఎర్ర వెంకటేశ్వరరావు, గుండుమోగుల అయ్యప్ప పాల్గొన్నారు.
Share this content:
Post Comment