ఫిన్లాండ్ లో హెల్సింకి వేదికగా ఫిన్లాండ్ జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మార్చ్ 15వ తేదీన శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో భాగంగా జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికుల సమావేశాలతో ప్రారంభమవడం జరిగింది. అనంతరం కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Share this content:
Post Comment