గుండ్లపల్లి గ్రామంలో జనసేన, టిడిపి, బిజెపిల డోర్ టు డోర్ ప్రచారం మొదటి రోజు

  • 168,169, బూతుల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ 6

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు నాగోతు శెవరయ్య, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణని, ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుని అఖండ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ, నాయకులు, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రెటరీ బత్తుల అప్పారావు, డాక్టర్ అహ్మద్ బుడే, కరాలపాటి వలి, బత్తుల జానకి రామయ్య, బండ జైనుల్లా, బండ సుభాని, తేలుకుట్లకొండ, బత్తుల సాంబ, జనసేన పార్టీ, నక్క వెంకటేశ్వర్లు, చాకిరి కోటేశ్వరావు, చికిలి చిన్న మీరా, చికిలి జాన్ సైదా, చికిలి అల్లానబీ, భూతి ఇన్చార్జిలు, షేక్ కరీముల్లా, సగినాల ఎలమంద, జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.