నందినిదేవి జన్మదినాన భోజన వితరణ

జనసేన పార్టీ పొదలాడ నాయకుడు, హైదరాబాద్‌లో నివసిస్తున్న మేడిచర్ల వేణు తన సతీమణి నందినిదేవి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజోలు మానస వికలాంగుల అనాధాశ్రమంలో భోజన ఏర్పాట్లు చేశారు. సేవాభావంతో జనసైనికులు ఈ ఆశ్రమంలో ప్రతి నెల పదిరోజుల పాటు భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మరియు పాల్గొన్నవారు, ప్రత్యేకంగా జనసైనికులకు, లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచదార చినబాబు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment