జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోరాటంతో ఆవిర్భవించిన జనసేన నేడు లక్షల మంది జనసైనికులతో పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభ విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం రాత్రి సంతరావురు జనసేన నాయకుల సహకారంతో కేక్ కటింగ్ తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనా నాయకులు పవన్, సాయి, మహేష్, పూర్ణ, హరి, మరియు కూటమి నాయకులు లక్ష్మి, సంధ్య, నాగరాజు, సురేష్, సుబ్బారావు పాల్గొని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ ప్రసంగంపై హర్షం వ్యక్తం చేసారు.
Share this content:
Post Comment