భవిష్య పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

రాజోలు నియోజకవర్గం: రాజోలు మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఆకుల రాము శ్రీమతి ఇందు దంపతుల కుమార్తె భవిష్య పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల బాలకృష్ణ, జనసేన నాయకులు పంచదార చిన్న బాబు పాల్గొన్నారు.