బత్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రాజానగరం: డొక్కా సీతమ్మ మరియు పవన్ కళ్యాణ్ గార్ల ఆశయ సాధనలో భాగంగా రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో వందలాదిమందికి తృప్తిగా భోజనం సమకూర్చుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సీతానగరం మండలం సీతానగరం జనసేన పార్టీ కార్యాలయం రఘుదేవపురం వద్ద ఆరవ రోజు డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన కార్యక్రమం
సీతానగరం జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అని కడుపునిండా అన్నం పెట్టి ఆదుకున్నారని ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు.