మంగళగిరి వంద పడకల హాస్పిటల్ కు ఏప్రిల్ 13 న శంకుస్థాపన..!

మంగళగిరి మండలం, చినకాకాని క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఈనెల ఏప్రిల్ 13 న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమ పనులపై గురువారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో వారి కార్యాలయంలో హాస్పటల్‌ అభివృద్ధి కమిటీ సభ్యులు డా.మాజేటి వంశీకృష్ణ, డా. సాయి ప్రసాద్ తదితరులు సమావేశమవడం జరిగింది.

Share this content:

Post Comment