చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, పాలగుమ్మి జనసేనపార్టీ యువనాయకులు నామన చంటినాయుడు 3వ రోజు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో మంగళవారం జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా 2 ట్యాంకర్లు గొందికోత్తపేట మరియు గొంది సత్తమ్మతల్లిగుడి పరిసర ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.