చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, గొంది పంచాయితీ జనసేనపార్టీ 4వవార్డు మెంబర్ కొప్పాడి శ్రీనివాస్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం గొంది రామాలయంవీధి మరియు ఏట్టిగట్టు దిగువ ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.