చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, పాలగుమ్మి జనసేనపార్టీ యువనాయకులు నామన చంటినాయుడు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో శనివారం జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా 2 ట్యాంకర్లు అంతర్వేది ఏటిగట్టు మరియు అంతర్వేదికర దారకోడప ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.