జనసేన వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా

రాజోలు నియోజకవర్గ బీజేపీ పార్టీ సినియర్ నాయకులు డైనమిక్ లీడర్
మేడిచర్ల చాణక్య పుట్టినరోజు సందర్బంగా మేడిచర్ల పాలెం గ్రామానికి చెందిన మేడిచర్ల చాణక్య తమ్ముళ్లు అందించిన దన సహాయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధనసహయంతో త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గోంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగింది.