చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా

సఖీనేటిపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మేడిచర్ల నాగేశ్వరరావు (నాగయ్య) కుమార్తె మేడిచర్ల భార్గవి నాగ పల్లవి పుట్టినరోజు సందర్బంగా సోమవారం వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం గోంది పద్మరాజు గారి కోలనీ మరియు గోందికోడప ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.